తిరుమల సమాచారం
ఓం నమో వేంకటేశాయ
తిరుమల శ్రీవారి కొండపై శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం ….
శ్రీవారి దర్శనం కోసం ఏడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.…
శ్రీవారి సర్వదర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది.
ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 03 గంటల సమయం పడుతోంది..
నిన్న జనవరి 26 న 54,457 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹:3.60 కోట్లు.
Interesting Article: Tirumala Package
Tirupati Tirumala Packages Contact : +91-9494086124
తిరుమల సమాచారం – 27-01-2019 – ఆదివారం .Tirumala Temple Samacharam Today – Sarva Darshan, Divya Darshan Ticket Holders. TTD Rooms Availability Today.
తిరుమలకు నడకదారులు ఎన్నో మీకు తెలుసా?
Kapileswara Swamy Dhanurmasa Timings
V.Q.C SITUATION AT 06.00 PM ON 26-01-2019
NO. OF COMPARTMENTS WAITING IN VQC-II: LEPAKSHI CIRCLE.
APPROXIMATE TIME FOR SARVADARSHAN: 18 HOURS.,
TOTAL PILGRIMS HAD DARSHAN: 54,354.,
PARAKAMANI – RS.3.60 CRORES.
Leave A Comment