ఇతర దేశాల పర్యాటక మేప్ లు చూస్తే, మనం ఎందుకీ అలసత్వం లో ఉంటామో తెలీదు. పర్యాటక చిత్రాల్లో మనం ఎంతో వెనుకబడి ఉండటానికి ఈ నిర్లక్ష్యమే కారణం. తిరుపతి లో, దగ్గర దగ్గర, 32 ఏళ్ళు నివాసం . ఈ అనుభవం మీకు చెప్పటానికి సరిపోతుందనుకుంటా. మాములుగా అందరు చూసేవి కాకుండా చుట్టుపక్కల ఒక 60 కి.మీ దూరం లో ఎక్కువ గుడులను దృష్టిలో ఉంచుకుని చేసిన ప్రయత్నం. ఇలాంటి పటమే ప్రకృతి ప్రేమికులకి కూడా […]