ఏపీ నిరుద్యోగ భృతి కి రిజిస్ట్రేషన్ ప్రారంభం -APPLY NOW ** మీ స్నేహితులకు షేర్ చేసి వారి ఉద్యోగ ప్రయత్నం లో మీ వంతు సహాయం చేయగలరు. నిరుద్యోగ భృతి కోసం ఈ రోజు నుంచి ELIGIBILITY CHECK చేసుకోవచ్చు, దరఖాస్తు ప్రక్రియ సమయంలో,అభ్యర్థులు శిక్షణ పొందడానికి వారి ఆసక్తిగల నైపుణ్యాలను ఇవ్వవచ్చు అర్హతగల అభ్యర్థులు ప్రతి నెలా రూ. 1000 ను ప్రభుత్వం నుండి పొందుతారు. ప్రభుత్వం 10 లక్షల మందికి సహాయం చేస్తోంది. […]