Devuni Kadapa Temple Brahmotsavam 2019

Devuni Kadapa Temple Brahmotsavam 2019

ఫిబ్రవరి 6 నుండి 14వ తేదీ వరకు దేవునిగడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

టిటిడికి అనుబంధంగా ఉన్న కడప నగరంలోని దేవునిగడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 6 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం ఫిబ్రవరి 5న అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల తరువాత ఫిబ్రవరి 15న పుష్పయాగం జరుగనుంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow
YouTube Channel Subscribe
LinkedIn Follow

వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం రాత్రి

06-02-2019(బుధవారం) ధ్వజారోహణం చంద్రప్రభ వాహనం

07-02-2019(గురువారం) సూర్యప్రభవాహనం పెద్దశేష వాహనం

08-02-2019(శుక్రవారం) చిన్నశేష వాహనం సింహవాహనం

09-02-2019(శనివారం) కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం

10-02-2019(ఆదివారం) ముత్యపుపందిరి వాహనం గరుడ వాహనం

11-02-2019(సోమవారం) కల్యాణోత్సవం గజవాహనం

12-02-2019(మంగళవారం) రథోత్సవం ధూళి ఉత్సవం

13-02-2016(బుధవారం) సర్వభూపాల వాహనం అశ్వ వాహనం

14-02-2019(గురువారం) వసంతోత్సవం, చక్రస్నానం హంసవాహనం, ధ్వజావరోహణం.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Reference Link: Temple History

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow
YouTube Channel Subscribe
LinkedIn Follow

Leave A Comment

Leave a Reply